← Back to headlines

వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

2026-05-09 12:57 • original

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో సాయి కుమార్ రెడ్డి-సాయి మౌనిక రెడ్డి  దంపతులు వివాహం శనివారం బిఎల్యమ గార్డెన్ లో అంగరంగావైభవంగా నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు.నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్వాల మహేష్ పాల్గొన్నారు.

The post వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య appeared first on Navatelangana.