← Back to headlines

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

2026-05-09 12:59 • original

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన  సురేష్-మాలతి దంపతులు వివాహలు శనివారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.

The post వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట appeared first on Navatelangana.