← Back to headlines

విజయ్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. కేంద్ర సహకారంపై పూర్తి భరోసా

2026-05-10 15:47 • original

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తిరు సి జోసెఫ్ విజయ్‌కు అభినందనలు, ఆయన పదవీ బాధ్యతల దశలో శుభాకాంక్షలు, తమిళ ప్రజల జీవితాలు విలసిల్లే దిశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు.