← Back to headlines

చెపాక్ స్టేడియంలో ఉర్విల్‌ సంచ‌ల‌నం

2026-05-10 12:54 • original

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: చెపాక్ స్టేడియంలో సీఎస్కే బ్యాట‌ర్ ఉర్విళ్ సంచ‌ల‌నం న‌మోదు చేశాడు. కేవ‌లం 13 బంతుల్లో అర్ధ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ల‌క్నో వారియ‌ర్స్ పై ఉర్విళ్ ఈ రికార్డును న‌మోదు చేశాడు. అవేష్‌ వేసిన 4 ఓవ‌ర్లో ఐదు సిక్స్ కొట్టగా, దిగ్నేష్ వేసిన ఐదు ఓవ‌ర్లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. మొత్తంగా 7 సిక్స్‌లు, ఒక్క ఫోర్, మూడు సింగిల్స్ తో అర్ధ సెంచ‌రీ చేశారు ఉర్విల్. తొలుత బ్యాటింగ్ చేసిన‌ ల‌క్నో 8 వికెట్లు కోల్పోయి 203 ప‌రుగులు చేసింది. ఇంత‌కుముందు 13 జైస్వాల్ అర్ధ సెంచ‌రీ చేయ‌గా ఆ రికార్డ్‌ను ఉర్విల్‌ స‌మం చేశాడు.

The post చెపాక్ స్టేడియంలో ఉర్విల్‌ సంచ‌ల‌నం appeared first on Navatelangana.