← Back to headlines

సీఎం విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

2026-05-10 06:44 • original

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అని పేర్కొన్నారు.

The post సీఎం విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు appeared first on Navatelangana.